5,499 రూ లకు విండోస్ 10 టాబ్లెట్ లాంచ్

Updated on 20-Nov-2015

pantel టెక్నాలజీస్ నుండి ఈ రోజు 5,499 రూ లకు కొత్త టాబ్లెట్ లాంచ్ అయ్యింది. దీని పేరు Penta T-pad WS802X. Homeshop18 వెబ్ సైట్ లో మాత్రమే సేల్ అవుతుంది.

స్పెక్స్ – 3g, 8in IPS 1280 x 800 పిక్సెల్స్ డిస్ప్లే, 1.3GHz ఇంటెల్ atom క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్,  ఇంటెల్ HD గ్రాఫిక్స్.

16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్, విండోస్ 10 OS, 2MP రేర్ కెమేరా అండ్ 2MP ఫ్రంట్ కెమేరా, WiFi, బ్లూటూత్, usb OTG.

4000 mah బ్యాటరీ. ఇదే కంపెని నుండి 6,999 రూ లకు 8MP బ్యాక్ కెమేరా, 5MP ఫ్రంట్ led ఫ్లాష్ కెమేరా అండ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్ తో WS 802Q మోడల్ టాబ్లెట్ కూడా గతంలో లాంచ్ అయ్యింది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :