నిన్న పానాసోనిక్ 20 in స్క్రీన్ పరిమాణం ఉండే అతి పెట్ట టాబ్లెట్ లాంచ్ చేసింది. దీని పేరు ToughPad FZ-Y1. దీని ప్రైస్ 2,40,000 రూ. ఇది ఆర్కిటిక్స్, ఫోటో గ్రాఫర్స్, సేల్స్ కార్పరేట్ ఫీల్డ్స్ లో ఉండే వారికి ఉద్దేశించి డిజైన్ చేయబడింది.
స్పెసిఫికేషన్స్ – 20in 4K రిసల్యుషణ్ IPS ఆల్ఫా LCD టచ్ స్క్రీన్, ఇంటెల్ HD గ్రాఫిక్స్ 5500 కలిగిన ఇంటెల్ i5-5300 vPro కోర్ ప్రొసెసర్, 8gb ర్యామ్.
256 SSD ఇంటర్నెల్ స్టోరేజ్. SDXC కార్డ్ స్లాట్ సపోర్ట్, usb పోర్ట్ 3.0, మిని డిస్ప్లే పోర్ట్, HDMI 2.0 పోర్ట్, హెడ్ ఫోన్ జ్యాక్. WiFi, బ్లూటూత్ 4.0.
విండోస్ 8.1 ప్రో OS పై రన్ అయ్యే ఈ టాబ్లెట్ కు ethernet పోర్ట్ కూడా ఉంది. ఇది 30 in ఎత్తు బ్రేకేజ్ పాయింట్ మరియు 29 నుండి 60 డిగ్రి సెల్సియస్ లో కూడా పనిచేసే విధంగా తయారు అయ్యింది.