JIO హ్యాపీ న్యూ year ఆఫర్ నిలిపివేయాలని కంప్లైంట్ చేసిన ఇతర టెలికాం నెట్ వర్క్స్

Updated on 29-Dec-2016

Welcome offer డిసెంబర్ నెలలో ముగిసిపోయిన తరుణంలో అదే ఆఫర్ ను డైలీ డేటా లిమిట్ ను మరింత తగ్గించి హ్యాపీ న్యూ ఆఫర్ పేరుతో మార్చ్ 31 2017 వరకూ రిలయన్స్ పొడిగించిన విషయం బాగానే ఉంది కాని ఇప్పుడు దీనిపై ఇతర టెలికాం నెట్ వర్క్స్ ఇంకా ఒప్పుకోవటం లేదు. టెలికాం రూల్స్ ప్రకారం మూడు నెలలు కన్నా ఎక్కువ సేపు ఎటువంటి ప్రోమోషనల్ ఆఫర్ ను ఉంచకూడదు కదా అని TRAI కు ఫిర్యాదు చేశాయి అన్నీ. దానితో TRAI కూడా Jio ను దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వమని అడిగింది. ఇందుకు Jio 5 రోజులు గడువు అడిగింది. "welcome offer లో ఉన్నవి దీనిలో లేవు, ఎక్కువ లిమిట్ పెట్టడం జరిగింది అలాగే లిమిట్ దాటిన తరువాత స్పీడ్ తగ్గకుండా ఉండటానికి రీచార్జ్ చేసుకునే ఆఫర్ ఇది." అని Jio కౌంటర్ పాయింట్ ఇవ్వనుంది TRAI కి  అని అంచనా. మరి దానిని TRAI ఒప్పుకొని welcome ఆఫర్ కొనసాగింపుకు అంగీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

JIO  పై గతంలో కొన్ని ఆర్టికల్స్ వ్రాయటం జరిగింది. వాటిని క్రింద చూడగలరు…
ఆల్రెడీ JO కు ఫైన్ వేసిన భారత ప్రభుత్వం, ఎంత వేసింది, ఎందుకు వేసింది చూడగలరు ఈ లింక్ పై.
snapdeal ద్వారా ఫ్రీ గా ఇలా Jio సిమ్ ను ఇంటికి డెలివరీ చేసుకోండి.
Unlimited ఇంటర్నెట్ అండ్ కాలింగ్ కలిగిన రిలయన్స్ Jio SIM కంప్లీట్ ఇన్ఫర్మేషన్
 welcome offer complete questions and answers
వాట్స్ అప్ & సోషల్ నెట్ వర్కింగ్ లో Jio పై రన్ అయిన రూమర్స్ లోని నిజాలు

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :