Oneplus ఈ రోజు నుండి బుధవారం వరకూ కంపెని అఫీషియల్ షాపింగ్ సైట్ (సైట్ లింక్) లో కొన్ని ఆఫర్స్ ను ప్రకటిస్తుంది. గతంలో ఇదే మాదిరిగా Xiaomi కూడా చేయటం జరింగిది.
వీటిలో పాల్గొనాలంటే ముందుగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ అవ్వటానికి ఈ లింక్ లోకి వెళ్లి అడిగిన డిటేల్స్ నింపాలి. అయితే కంపెని ప్రస్తుతం రిజిస్ట్రేషన్ నిలిపివేసింది. మరలా తెరుస్తుందో లేదో స్పష్టంగా తెలియదు.
రిజిస్టర్ అయిన తరువాత సోషల్ మీడియా లో ఒక్క సోషల్ సైట్ లో అయినా షేర్ చేస్తే కంపెని ఎంట్రన్స్ టికెట్ ఇస్తుంది. ఇది ఉంటేనే మిస్టరీ బాక్స్ లోని వస్తువును 1 రూపాయి కు కొనగలరు. నెక్స్ట్ మీరు గతంలో oneplus ప్రోడక్ట్ ఏదైనా కొని ఉంటే రిజిస్ట్రేషన్ కు సైన్ అప్ అయ్యి imei నెంబర్ ను ఎంటర్ చేస్తే మీకు 250 రూ ఫ్రీ కూపన్ ఇస్తుంది.
ఏంటి ఆఫర్స్?
Oneplus 3 సాఫ్ట్ గోల్డ్ వేరియంట్, accessories etc 1 rupee కి ఇస్తుంది.
డిటేల్స్:
ఈ మూడు రోజుల్లో (అక్టోబర్ 24,25,26) ప్రతీ రోజూ మధ్యాహ్నం 12గం , 4 గం మరియు రాత్రి 8 గంటలకు రిజిస్టర్ అయ్యిన selected users కు ఒక mystery box ను పంపుతుంది.
మిస్టరీ బాక్స్ లో accessories, cases, కవర్స్ మరియు oneplus 3 అండ్ గిఫ్ట్స్ ఉంటాయి. ఏమి ఉంటే వాటిని మూడు గంటల్లో యూసర్ కొనాలి.
అయితే డబ్బులు pay చేసే ముందు వరకూ మిస్టరీ బాక్స్ లో ఏముందో కనపడదు. అలాగే ఒక రిజిస్టర్ యూసర్ కు ఒక సారి మాత్రమే వస్తుంది మిస్టరీ బాక్స్.
ఇవి కాకుండా ఒక లాంగ్ వీక్ లండన్ ట్రిప్ కు random గా ఒకరి సెలెక్ట్ చేస్తుంది ఈ మూడు రోజులు. ఈ విన్నర్ ను అక్టోబర్ 31 న అనౌన్స్ చేస్తుంది కంపెని సోషల్ మీడియా పేజెస్ లో.
మరింత సమాచారం కొరకు అఫీషియల్ సైట్ అయిన ఈ లింక్ లోకి వెళ్లి డిటేల్స్ చూడగలరు. Buy Oneplus 3 at Rs.27999 on amazon