ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ నుండి బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇపుడు బెస్ట్ డీల్స్

Updated on 27-Oct-2018
HIGHLIGHTS

అధిక సామర్థ్యంగల పవర్ బ్యాంక్లను, ఇప్పుడు చాల తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

 ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ డేస్ సేల్లో,  గొప్ప సామర్ధ్యం మరియు ప్రత్యేకతలు కలిగిన ఈ పవర్ బ్యాంక్ లను అతితక్కువ ధరతో మీ సొంతం చేసుకోండి. మంచి బ్రాండ్ యొక్క అధిక సమర్థయం కలిగిన పవర్ బ్యాంక్స్ పైన, ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది.  ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Philips 11000 mAh Power Bank

ఈ ఫిలిప్స్ పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.

MRP    : Rs. 2199

తగ్గింపు  : 68%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 699

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

Mi 10000 mAh Power Bank

ఈ షావోమి మి పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 240 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.

MRP    : Rs. 1,199

తగ్గింపు  : 41%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 699

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

Ipro 10400 mAh Power Bank

ఈ ఐప్రో పవర్ బ్యాంక్ 10400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 212 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.  

MRP    : Rs. 2,799

తగ్గింపు  : 83%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 499

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

Ambrane 10000 mAh Power Bank

ఈ అంబ్రెన్ పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.

MRP    : Rs.1,699

తగ్గింపు  : 67%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 549

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

Flipkart SmartBuy10000 mAh Power Bank

ఈ ఫ్లిప్ కార్ట్ పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 280 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.

MRP    : Rs.1,149

తగ్గింపు  : 56%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 499

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

Lenovo 10400 mAh Power Bank

ఈ లెనోవో పవర్ బ్యాంక్ 10400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 250 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. MRP    : Rs. 2,999

తగ్గింపు  : 76%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 699

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

Ipro 13000 mAh Power Bank

ఈ ఐప్రో పవర్ బ్యాంక్ 13000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 256 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.  

MRP    : Rs.  3,299

తగ్గింపు  : 84%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 499

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

Syska 10000 mAh Power Bank

ఈ సిస్కా పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 285 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.

MRP    : Rs.1,800

తగ్గింపు  : 66%

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధర : Rs. 599

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, Axis బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్  

గమనిక : ఆన్లైన్ ఆఫర్లు మరియు ధరలలో మార్పులు సంభవించవచ్చు  

    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :