ఈరోజు నుంచి Nokia 5 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్ మొదలవుతాయి

Updated on 07-Jul-2017

 HMD  గ్లోబల్ గత నెలలో   భారత్ మార్కెట్ లో తన Nokia 5  స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెట్టింది .  అయితే ఇప్పుడు ఈరోజు నుంచి  Nokia 5  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్ మొదలవుతాయి .  భారత్ లో  Nokia 5  స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 12,899 గా వుంది . Nokia 5  ఆఫ్ లైన్ చానెల్స్ పై  ప్రీ ఆర్డర్ కి అందుబాటులో కలదు . 

Nokia 5  లోని ఫీచర్స్ పై  ఓ కన్నేస్తే  5.2  ఇంచెస్ కంపాక్ట్  HD  డిస్ప్లే అండ్  2GB RAM  అండ్   స్నాప్ డ్రాగన్  430  ప్రోసెసర్  కలిగి  3000mAH  బ్యాటరీ ఇవ్వబడింది . 

నోకియా  5  లో ఇంటర్నల్ స్టోరేజ్  16GB  ని  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .   ఇది ఆండ్రాయిడ్  7.1.1  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . ఇది టెంపెర్డ్ బ్లూ  అండ్ సిల్వర్ , మెటల్ బ్లాక్  కలర్స్ లో అందుబాటులో కలదు .

Connect On :