Virtual కీ బోర్డ్ టైపింగ్ కొరకు స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరణ

Updated on 01-Mar-2016

Korea advanced institute of science అండ్ టెక్నాలజీ కొట్టగా స్మార్ట్ glasses డెవలప్ చేశారు. ఇవి virtual కీ బోర్డ్  ను ఇస్తాయి టైపింగ్ కొరకు.

ఫ్రంట్ సైడ్ స్టీరియో విజన్ కెమెరా తో వస్తున్న వీటి పేరు K-Glass 3. దీనిలోని రెండు కెమెరా లెన్స్ మనుషుల eyes వలె పనిచేస్తాయి. depth కూడా తెలుసుకోగలవు.

ఇంటర్నెట్ ను సర్ఫింగ్ చేస్తూ టైపింగ్ చేయగలరు, అలాగే పియానో కూడా ప్లే చేయగలరు ఎయిర్ లో. అడిషనల్ గా K-Glass 3 ప్రీ ప్రోసింగ్ ను వాడుతుంది స్టీరియో విజన్ కొరకు..

రియల్ టైమ్ స్క్రీన్ రికగ్నిషన్ కొరకు ఏడు deep learning కోర్స్ కూడా ఉన్నాయి. క్రింద వీడియ చూడగలిగితే మీకు ఇక్కడ చెప్పినవి అన్ని అర్థమవుతాయి.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :