Virtual కీ బోర్డ్ టైపింగ్ కొరకు స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరణ
By
Shrey Pacheco |
Updated on 01-Mar-2016
Korea advanced institute of science అండ్ టెక్నాలజీ కొట్టగా స్మార్ట్ glasses డెవలప్ చేశారు. ఇవి virtual కీ బోర్డ్ ను ఇస్తాయి టైపింగ్ కొరకు.
ఫ్రంట్ సైడ్ స్టీరియో విజన్ కెమెరా తో వస్తున్న వీటి పేరు K-Glass 3. దీనిలోని రెండు కెమెరా లెన్స్ మనుషుల eyes వలె పనిచేస్తాయి. depth కూడా తెలుసుకోగలవు.
ఇంటర్నెట్ ను సర్ఫింగ్ చేస్తూ టైపింగ్ చేయగలరు, అలాగే పియానో కూడా ప్లే చేయగలరు ఎయిర్ లో. అడిషనల్ గా K-Glass 3 ప్రీ ప్రోసింగ్ ను వాడుతుంది స్టీరియో విజన్ కొరకు..
రియల్ టైమ్ స్క్రీన్ రికగ్నిషన్ కొరకు ఏడు deep learning కోర్స్ కూడా ఉన్నాయి. క్రింద వీడియ చూడగలిగితే మీకు ఇక్కడ చెప్పినవి అన్ని అర్థమవుతాయి.