నోట్స్ బాన్ విషయంలో ఈ రోజు నుండి బ్యాంక్స్ రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ ను ప్రవేశపెట్టింది. బ్యాంక్ కౌంటర్స్ లో రోజు నుండి కేవలం 2000 రూ లను మాత్రమే Exchange చేసుకోగలరు. నిన్నటి వరకూ ఈ లిమిట్ 4000 రూ ఉండేది.
అది కూడా ఒక్కో వ్యక్తి కేవలం ఒక సారి మాత్రమే ఈ exchange చేసుకోగలరు. గతంలో 4000 రూ ఉంది కాబట్టి ఇది పెద్దగా ఇబ్బంది గా కనిపించలేదు. కాని ఇప్పుడు ..
డిసెంబర్ 30, 2016 వరకూ మన వద్ద ఎంత పాత కాష్(నోట్స్) ఉన్నా, కేవలం 2000 రూ లనే మార్చటానికి అవుతుంది అనేది ఆల్రెడీ లైన్లలో పడిగాపులు కాచే వారికి మరింత ఇబ్బంది కలిగించటంలా అనిపిస్తుంది.
అయితే మరో వైపు ATM ల నుండి మాత్రం ఎంతైనా తీసుకోగలరు కాష్. గమనిక: నోట్స్ బాన్ విషయంలో ఉండే అనేక సందేహాలకు ఈ లింక్ లో ఆర్టికల్ వ్రాయటం జరిగింది గతంలో . చూడగలరు.