BSNL తమ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ కి మోడెమ్ డిఫాల్ట్ పాస్వర్డ్ను మార్చాలి అని సూచించింది . ఒక కొత్త మాల్వేర్ BSNL మోడెమ్ కి నష్టం కలిగించింది , దీని ఏ డిఫాల్ట్ పాస్వర్డ్ను మార్చలేదు.మాల్వేర్ దాదాపు 2,000 బ్రాడ్బ్యాండ్ మోడెమ్ లను దెబ్బతీసింది . ఈ మాల్వేర్ మోడెమ్ పాస్ వర్డ్ ని మార్చి వేస్తుంది . దీని తరువాత వినియోగదారులు లాగిన్ అవ్వలేకపోతున్నారు .
BSNL చైర్మన్ అనుపమ్ శ్రీ వాస్తవ్ ఈ సమస్య ను సీరియస్ గా తీసుకుంటున్నామని PTI నుంచి తెలిపారు . అందుకే యూజర్స్ అందరికీ పాస్ వర్డ్ మార్చవలసిందిగా విన్నవించారు .
అంతకుముందు కంపెనీ కొత్త బ్రాడ్బ్యాండ్ ప్రణాళిక తెచ్చిపెట్టింది. ఈ ప్లాన్ ధర 249 రూ నెలలో ప్రతీ రోజూ 10GB డేటా లభిస్తుంది . ఇవే కాక యూజర్స్ కి ప్రతీ రోజూ రాత్రి 9 గంటల నుంచి పొద్దున్న 7 గంటల వరకు ఫ్రీ కాలింగ్ మరియు ఆదివారం పూర్తి రోజంతా ఫ్రీ అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది .