హోటల్స్ లో పెళ్లి కాని వారికి రూమ్స్ ఇవ్వటానికి ఎక్కువ శాతం హోటల్స్ ముందుకు రావు. ఇదే విషయాన్ని పట్టుకొని డిల్లీ లోని ఒక స్టార్ట్ అప్ కొత్తగా ఆలోచించింది.
StayUncle పేరుతో ఉన్న ఈ స్టార్ట్ అప్ ప్రస్తుతానికి డిల్లీ, NCR అండ్ ముంబాయ్ సిటీస్ లో ఈ అవకాశాన్ని అందిస్తుంది. త్వరలోనే సౌత్ లో కూడా స్టార్ట్ చేస్తుంది…
oyo రూమ్స్ మరియు క్లియర్ ట్రిప్ వంటివి కూడా ఒకే సిటీ లో ఉన్నవారికి మరియు ID ప్రూఫ్ సబ్మిట్ చేయని వారికీ రూమ్స్ ఇవ్వవు.
సో StayUncle తో పార్టనర్ షిప్ కుదుర్చుకున్న హోటల్స్ లో ఏదైనా 10AM నుండి 7PM లేదా 9PM నుండి 8AM టైమింగ్స్ లో బుక్ చేసుకోగలరు. కేవలం గంటల బేస్ చేసుకొని బుకింగ్స్ ఇస్తుంది. త్వరలోనే యాప్ లాంచ్ కానుంది.
ఇవి 3 నుండి 5 స్టార్ రేటింగ్ కలిగిన హై క్లాస్ హోటల్స్. కపుల్ ఫ్రెండ్లీ అని ఉంటాయి అని denote చేసి ఉంటాయి. సెక్యురిటీ మరియు ఇతర విషయాలను చెక్ చెసి పొందిపరిచిన హోటల్స్ లిస్టు అని చెబుతుంది స్టార్ట్ అప్ కంపెని.
కంపెని సిబ్బంది హోటల్ ను ఎలా చెక్ చేస్తారో ఆ పాయింట్స్ ను కూడా వివరిస్తుంది వెబ్ సైట్ లో. ప్రస్తుతానికి వాట్స్ అప్ మరియు ఆన్ లైన్ బుకింగ్స్ ను సపోర్ట్ చేస్తుంది. వెబ్ సైట్ లింక్