జియో కన్నా బెస్ట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్

Updated on 11-May-2017
HIGHLIGHTS

ఎక్సిటెల్ అనే బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ఎప్పటినుంచో ఢిల్లీ లో వుంది.

జియో  కన్నా  బెస్ట్  బ్రాడ్  బ్యాండ్  సర్వీసెస్ 

ఎక్సిటెల్  అనే  బ్రాడ్  బ్యాండ్  సర్వీసెస్  ఎప్పటినుంచో  ఢిల్లీ  లో వుంది. ఇప్పుడు వీటి సర్వీసెస్  హైదరాబాద్  కి కూడా   వచ్చేసాయి. హైడ్ లో లాంచ్  చేసిన  అకేషన్  ని పురస్కరించుకుని  వీరు కన్సూమర్స్  కోసం ఒక వెల్కమ్  ఆఫర్  ని  ఇస్తున్నారు. ఈ ఆఫర్ జులై 31 వరకు  అప్లికేబుల్ . మరియు దీనిలో  ఎటువంటి  డేటా  లిమిట్స్  లేవు  అన్లిమిటెడ్  డాటాను  పొందవచ్చు. 

 వీటి ప్లాన్స్  కనుక  మనం  గమనిస్తే  ప్రతీ  ప్లాన్  లో  కూడా 200 రూపీస్  తగ్గించారు. 495 రూ  ప్లాన్  లో  50 mbps  తో అన్లిమిటెడ్  డేటా  ను పొందవచ్చు. 

ఇంకొక ప్లాన్ 695 రూ  ప్లాన్  దీనిలో మీకు 70 mbps  స్పీడ్ తో అన్లిమిటెడ్  డేటా  లభ్యం  దీనిలో  ఎటువంటి  డేటా  లిమిటేషన్స్  లేవు. 

ఇంకొకటి 795 రూ  ప్లాన్  దీనిలో 100 mbps స్పీడ్ తో అన్లిమిటెడ్  డేటా  లభ్యం  దీనిలో  ఎటువంటి  డేటా  లిమిటేషన్స్  లేవు. ఒకవేళ  ఎవరైనా  హైదరాబాద్  లో బ్రాడ్  బ్యాండ్  సర్వీస్  తీసుకోవాలనుకుంటే  ఇది చాలా  మంచి ఛాయిస్  అని  చెప్పవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :