ప్రపంచంలోని అతి పెద్ద స్పేస్ ఏజెన్సీ NASA, astronauts కొరకు resumes యాక్సెప్ట్ చేస్తుంది. తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరకు చంద్రుడు మరియు మార్స్ పైకి టీమ్స్ పంపనుంది.
మొత్తం నాలుగు డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్స్ లలో సెలెక్ట్ అయిన వారిని పంపే యోచనలో ఉంది. ఇందుకు నాసా సొంతంగా రెండు స్పేస్ వాహనాలను తయారు చేసుకుంది. ఒకటి ISS మరొకటి Orion.
మరో రెండు US కంపెనీలచే తయారీ అవుతున్నాయి. 2011 తరువాత ఇదే మొదటి సారి నాసా మరలా అప్లికేషన్స్ స్వీకరించటం. 2011 లో 6300 అప్లికేషన్స్ లో కేవలం 8 మంది సెలెక్ట్ అవటం జరిగింది.
నాశా ఆస్ట్రోనాట్స్ అవటానికి కావలసిన requirements ఈ లింక్ లో చూడగలరు.