నోట్స్ బాన్ విషయంలో కొత్త 500 రూ మరియు 2000 రూ నోట్స్ వస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో ఈ కొత్త నోట్లపై కొత్త టెక్నాలజీ వస్తుంది అని చాలా రూమార్స్ వినిపిస్తున్నాయి.
సో ఈ విషయం పై గవర్నమెంట్ తరుపున, ఫైనాన్సు మినిస్టర్ అరుణ్ Jaitley ఫైనల్ గా స్పందించారు. Nano GPS chip సిస్టం టెక్నాలజీ వంటివేమీ కొత్త నోట్ల పై ఉండవని తెలిపారు.
సో కొత్త నోట్లు నార్మల్ కరెన్సీగానే రానున్నాయి. ఆల్రెడీ ఈ రోజు 2000 రూ నోట్ రిలీజ్ అయ్యింది బ్యాంక్స్ కు. 500 రూ కూడా ఈ రోజు ముగిసే లోపు అవుతుంది. అయితే వీటిని ఈ రోజే అన్ని బ్యాంక్స్ లో ఇవ్వరు.
ఈ రోజు తెరవబడిన బ్యాంక్స్(ATMS ఈ రోజు ఓపెన్ కావు) లో మీరు Exchange లేదా డిపాజిట్ కు వెళితే, మీకు 100 నోట్స్ ఇవటం జరుగుతుంది. అయితే కొన్ని మేజర్ branches లో కొత్త నోట్స్ ఇస్తున్నారు. కాని కొత్త నోట్స్ మాత్రం రేపటి నుండి ప్రజలకు అందుతాయి. అలాగే శనివారం, ఆదివారం కూడా బ్యాంక్స్ తెరవబడుతాయి.
ఈ లింక్ పై క్లిక్ చేస్తే కొత్తగా RBI రిలీజ్ చేసిన 500 నోట్ లుక్ తో పాటు కొత్త నోట్ లో ఉన్న మార్పులు మరియు ఇతర సమాచారం చూడగలరు.
ఈ లింక్ పై క్లిక్ చేస్తే కొత్తగా RBI రిలీజ్ చేసిన 2000 నోట్ లుక్ తో పాటు కొత్త నోట్ లో ఉన్న మార్పులు మరియు ఇతర సమాచారం చూడగలరు.
బాన్ చేయబడిన నోట్స్ విషయంలో మీకు ఉండే ప్రతీ డౌట్ ను ఈ లింక్ లోని ఆర్టికల్ లో వివరంగా తెలపటం జరిగింది.