JIO ఇస్తున్న సంచలన గిఫ్ట్ …!!! JIO యూజర్స్ అందరికీ 15 వేల రూపాయలు బహుమతి …!!! JIO యూజర్స్ కి పండగ …!!!

Updated on 28-Aug-2017

 Jio  యాప్ ఫై 15  వేల  రూపాయలవరకు డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడుతుంది , ఫ్రీ ఛార్జ్ అక్కడే 100% క్యాష్ బ్యాక్ అందిస్తోంది.  అయితే అన్ని ఆఫర్స్ ఫై తమ టెర్మ్స్ అండ్ కండీషన్స్ పెట్టింది .  ఈ ఇ-వాలెట్ లో మీకు లభించే ఆఫర్లను ఈరోజు మేం మీకు  చెప్తున్నాం.

 ఎక్కువగా ఈ వాలెట్   కరెంటు బిల్ చెల్లించుట దగ్గర నుంచి   మొబైల్ రీఛార్జ్ చేసుకొనే వరకు   డిస్కౌంట్స్ మరియు క్యాష్  బ్యాక్ ఆఫర్స్ ను ఇస్తుంది . ఈ ఆఫర్స్ తో మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవచ్చు . 

JioMoney app

JioMoney app  15  వేల  రూపాయలవరకు డిస్కౌంట్ కూపన్  ఇస్తుంది .Lenovo, lenskart.com, YEP ME, WRANGLER, Yatra.com, Domino's pizza  మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ ఫై  ఈ ఆఫర్ అప్లికేబుల్ . కంపెనీ వేరు వేరు స్కీం ల కింద డిస్కౌంట్స్ ని ఇస్తుంది 

Freecharge 

Freecharge100%  వరకు క్యాష్  బ్యాక్ ఆఫర్స్ ను ఇస్తుంది ,  ఈ ఆఫర్ రోజు 100  లక్కీ విన్నర్స్ కి లభిస్తుంది .ఈ స్కీం 31 ఆగష్టు వరకు కొనసాగుతుంది . 

POCKETS

ICICI  బ్యాంకు యొక్క ఈ వాలెట్ POCKETS  మొదటి మర్చంట్ పేమెంట్ ఫై 50  పర్సెంట్ కాష్ బ్యాక్ ఆఫర్ ని ఇస్తుంది .  మరియు "మేక్ మై ట్రిప్" బుకింగ్ లో 1,250 రూ. క్యాష్  బ్యాక్ ఆఫర్ ను ఇస్తుంది . 

mobikwik.com

mobikwik.com  నుంచి బుకింగ్ చేస్తే 500  రూ క్యాష్  బ్యాక్ అండ్  DTH, ఎలక్ట్రిసిటీ ,  వాటర్ బిల్ పేమెంట్ ఫై 300  రూ క్యాష్  బ్యాక్ లభిస్తుంది .  mobikwik.com ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తే 20%  ఆఫ్ కూడా మీ సొంతం . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Connect On :