ఇక నుండి IRCTC tatkal టికెట్ బుకింగ్ ప్రోసెస్ లో పేమెంట్ వద్ద మరింత సులభంగా ఉండేలా, IRCTC మోబిక్విక్ తో ఒప్పొండం చేసుకుంది.
అంటే మీరు టికెట్ బుకింగ్ time లో బ్యాంకు తోనే డబ్బులు కట్టనవసరం లేదు. టికెట్ తీసుకునే ముందు mobikwik wallet లో డబ్బులు వేసి ఉంచుకొని…
టికెట్ బుకింగ్ అప్పుడు సులువుగా వాలెట్ ను సెలెక్ట్ చేసుకుంటే అదనపు time అంతా ఏమి కేటాయించకుండా పేమెంట్ ను తొందరగా పూర్తి చేసే అవకశం ఉంటుంది.
ఇది నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అనే ఆప్షన్స్ వద్దనే wallets అని ఉండే ఆప్షన్ లో ఉంటుంది. mobikwik ప్రకారం పేమెంట్ రెండు సెకేండ్స్ లో అయిపోతుంది.
IRCTC tatkal బుకింగ్ timings – 8AM – 12PM చేసుకునే టికెట్ కు నార్మల్ గా బ్యాంకు ద్వారా పేమెంట్ చేస్తే మొబైల్ కు కోడ్ రావటం వంటివి ఉండాయి, కాని mobikwik వాలెట్ కు అవేమి ఉండవు. జస్ట్ ఫోన్ లో mobikwik యాప్ ఇంస్టాల్ చేసుకొని, అకౌంట్ క్రియేట్ చేసికొని, అమౌంట్ యాడ్ చేసుకోవాలి. అంతే!