ఇండియాలో Xiaomi నుండి VR హెడ్ సెట్ రిలీజ్ అయ్యింది. దీని పేరు Mi VR Play. ప్రైస్ 999 రూ. కంపెని అఫీషియల్ వెబ్ సైట్ అయిన Mi.com లో దీనిని కొనగలరు.
అయితే ఇది లిమిటెడ్ సంఖ్యలోనే ఉంటాయి అని కంపెని ముందే తెలిపింది. సో ఇంటరెస్ట్ ఉన్న వారు వెంటనే కొనగలరు. ఇదే హెడ్ సెట్ చైనా లో ఆగస్ట్ నెలలో రిలీజ్ అయ్యింది.
ఇది two way zipper డిజైన్ తో వస్తున్న హెడ్ సెట్. ఈ డిజైన్ కారణంగా హెడ్ సెట్ లో ఫోన్ పెట్టడం మరియు తీయటం సులభంగా ఉంటుంది అని కంపెని తెలిపింది.
Mi VR Play హెడ్ సెట్ ఫీచర్స్..
- 4.7 in నుండి 5.7 in డిస్ప్లే లు ఉన్న ఫోనులకే సపోర్ట్ చేస్తుంది.
- 360 డిగ్రీ view సపోర్ట్ for youtube వీడియోస్ అండ్ Mi VR Live ఈవెంట్స్.
- గూగల్ కార్డ్ బోర్డ్ అనుకూలత కలిగి ఉంది.
- మెటల్ బటన్ తో ఫోన్ VR లో ఉండగా ఆపరేట్ చేయగలరు
- గూగల్ కార్డ్ బోర్డ్ కెమెరా తో VR నుండి VR ఫోటోస్ క్లిక్ చేయగలరు.
- anti reflective లెన్స్
ఈ లింక్ లోకి వెళ్లి కంప్లీట్ డిటేల్స్ చూడగలరు. అదే లింక్ లో అఫీషియల్ సైట్ లో VR ను కొనగలరు. ప్రైస్ 999 రూ. డిసెంబర్ 21 నుండి సేల్స్ మొదలు.