బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ ఇచ్చే బ్రౌజర్స్ ను వీడియో కంపేరిజన్ చేసి మరీ చూపించింది మైక్రోసాఫ్ట్

బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ ఇచ్చే బ్రౌజర్స్ ను వీడియో కంపేరిజన్ చేసి మరీ చూపించింది మైక్రోసాఫ్ట్

మైక్రో సాఫ్ట్ కంపెని టోటల్ బ్రౌజర్స్ అన్నిటినీ కంపేరిజన్ చేస్తూ ఒక వీడియో ను ఇంటర్నెట్ లో విడుదల చేయటం జరిగింది. వీడియో చూస్తే కేవలం కంపెని సొంత Edge బ్రౌజర్ అన్నిటి కన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

అంటే మైక్రోసాఫ్ట్ సర్ ఫేస్ బుక్ పై (లాప్ టాప్ కేటగిరి టాబ్లెట్ డివైజ్) ఈ టెస్ట్ చేయటం జరిగింది. సో మిగిలిన గూగల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా బ్రౌజర్స్ తో పోలిస్తే.. 

Edge ఎక్కువ బ్యాటరీ ను ఆదా చేస్తుంది. క్రోమ్ అన్నిటి కన్నా ఎక్కువ బ్యటరీ ను (4 గం 19 నిమి 50 సేకేండ్స్) వినియోగిస్తుంది. firefox 5 గం 09 నిమి 30 సేకేండ్స్.

ఓపెరా 6 గం. 18 నిమి 33 సేకేండ్స్. ఆఖరిగా తక్కువ బ్యాటరీ ను వాడుతున్నది Edge మాత్రమే అని తెలుస్తుంది వీడియో లో. Edge టోటల్ 7 గం 22 నిమి 07 సేకేండ్స్ వచ్చింది బ్యాక్ అప్.

సో డిజిట్ రీడర్స్ కు ఈ సందర్భంగా గూగల్ క్రోమ్ లో ఉండే extensions, apps వాడని వారు, లేక నిజంగా ఆల్రెడీ ఇంస్టాల్ చేసి ఉన్నextensions ను డైలీ usage లో use చేయని వారు ఉంటే,  Edge బ్రౌజర్ వాడితే ఎక్కువ బెటర్ బ్యాక్ అప్ ఇస్తుంది మీ లాప్ టాప్.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo