ప్రపంచంలో మొదటి ఎగిరే కారు, మీరు కొనుగోలు చేయవచ్చు

Updated on 17-Feb-2017
HIGHLIGHTS

భూమిపై గంటకు 161 కిలోమీటర్లు వేగముతో దూసుకుపోతుంది. గాలిలో గంటకు 112 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది

 ప్రపంచంలో మొదటి ఎగిరే కారు, మీరు కొనుగోలు చేయవచ్చు

భూమిపై  గంటకు  161 కిలోమీటర్లు వేగముతో  దూసుకుపోతుంది. గాలిలో గంటకు 112 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది
 మీరు మరియు  మనమనమందరము  ఎంతో కాలం నుంచి వింటున్నాము  ఈ ఎగిరే  కార్ గురించి.  ఇప్పుడు ఈ కల  నిజమయే  సమయము వచ్చింది ,
అనేక సంస్థలు తయారీలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఎగురుతున్న కారు, కానీ ఇంకా మార్కెట్లో ఏ కారు కొనుగోలు సాధ్యం అవ్వలేదు. ఒకవేళ మీరు ఈ కార్  పొం దాలి అనుకుంటే  మీ కల నెరేవేరినట్టే. 
డచ్ కంపెనీ పెల్-వి  ఈ కల రియాలిటీ  చెయ్యవచ్చు యిపుడు ఈ ఎగిరే కార్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి  మరియు 6. 60 క్రోర్స్  కి రిజిస్టర్ అయ్యింది. 
ప్రీమియం variant  కోసం మీరు కొనుగోలు  కు మరింత డబ్బు వెచ్చించాలిసి ఉంటుంది . దాని ప్రీమియం వేరియంట్  కోసం రూ  16,70 మిలియన్ చెల్లించాల్సి ఉంటుండి . 
కంపెనీ లిబర్టీ స్పోర్ట్ ధర రూ. 2 కోట్ల 70 లక్షల ఉంది,లిబర్టీ ఆఫ్ పయనీర్ వేరియంట్ ధర 4 మిలియన్ ఉండగా.  1 మిలియన్. యూరప్లో కారు డెలివరీ 2018 చివరినాటికి స్టార్ట్ చేయ టానికి  భావిస్తున్నారు.ఈ కార్ యొక్క ఫీచర్స్ గమనించినట్లయితే  10 నిముషాల్లో గాలిలోకి  ఎగురగలదు , మరియు 1 లీటర్  ఇంధనానికి  11 కిలోమీటర్స్  నడుస్తుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :