ఆటో ఎక్స్పో: మారుతి సుజుకి యొక్క కొత్త EV డిజైన్ కాన్సెప్ట్

ఆటో ఎక్స్పో: మారుతి సుజుకి యొక్క కొత్త EV డిజైన్ కాన్సెప్ట్

బుధవారం 14 వ ఆటో ఎక్స్పోలో తొలి ఓపెన్ డే వద్ద ఇ-సర్వైవర్ ఎలెక్ట్రిక్ వెహికిల్ (ఇవీ) డిజైన్ కాన్సెప్ట్ ని  వెహికిల్ దిగ్గజం మారుతి సుజుకి ఆవిష్కరించారు. కంపెనీ ప్రకారం, ఈ కాన్సెప్ట్  విద్యుత్ చలనశీలతపై దాని ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.

ఇంతకుముందు, కంపెనీ కొత్త కాంపాక్ట్ కారు డిజైన్ – కాన్సెప్ట్ ఫ్యూచర్స్ 14 వ ఆటో ఎక్స్పోలో విడుదల చేసింది.

"కాన్సెప్ట్ ఫ్యూచర్స్ , మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెనిచి ఎయు కావా మాట్లాడుతూ " మా డిజైనర్లు బ్రాండ్ న్యూ డిజైన్  ని  రూపొందించారు మరియు ఈ రకమైన ప్రయత్నం ఈ సైజు కి ముందు చేయలేదు.కాన్సెప్ట్ ఫ్యూచర్స్ భారతదేశంలో కాంపాక్ట్ వాహనాల డిజైన్ ను పునర్నిర్వచించాయి. "అని తెలిపారు . 

ఆటో ఎక్స్పో – ది మోటార్ షో' ఫిబ్రవరి 9 నుండి 14 వరకు గ్రేటర్ నోయిడాలో ఇండియా ఎక్స్పో మార్ట్లో నిర్వహించబడింది. బుధవారం మరియు గురువారం మీడియా మరియు ప్రదర్శనకారులకు ప్రత్యేకించబడ్డాయి.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo