digit zero1 awards

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తో 4.59 లక్షలకు Maruti Suziki Ignis కార్ రిలీజ్

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తో 4.59 లక్షలకు Maruti Suziki Ignis కార్ రిలీజ్

Maruti Suzuki ఆటోమొబైల్స్ కంపెని, Ignis అనే పేరుతో కొత్త కార్ లాంచ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. దీని డిల్లీ ఎక్స్ షోరూం ప్రైస్ 4.59 లక్షలు.

ఇది Nexa డీలర్ షిప్ ద్వారా లభిస్తుంది. Mahindra KUV100, హ్యుండై గ్రాండ్ ఐ 10 అండ్ Swift కార్లకు పోటీ ఇవనుంది. చూడటానికి Ignis మినీ SUV లా ఉంటుంది. క్రింద దని పిక్ చూడగలరు.

టెక్నాలజీ పరంగా కార్ లోపల టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ యూనిట్ ఉంటుంది. ఇంకా ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉన్నాయి. అదనంగా ఆటోమాటిక్ climate కంట్రోల్ ఉంది.

825 నుండి 1000KG ల బరువతో వస్తున్నాయి Ignis లోని అన్ని మోడల్స్. 260 లీటర్లు బూట్ స్పేస్ మరియు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది.

Baleno కార్ నుండి తీసుకున్న పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్ తో వస్తుంది. ఎలక్ట్రానిక్ స్టీరింగ్, రెండు ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ABS, EBD & చైల్డ్ సీట్ anchor పాయింట్స్ ఉన్నాయి. క్రింద Ignis వివిధ మోడల్స్ ధరలు చూడగలరు.

Maruti Ignis petrol prices (ex-showroom, Delhi)
Sigma M/T – Rs 4.59 lakh
Delta M/T – Rs 5.19 lakh
Delta AMT – Rs 5.74 lakh
Zeta M/T – Rs 5.75 lakh
Zeta AMT – Rs 6.30 lakh
Alpha M/T – Rs 6.69 lakh

Maruti Ignis diesel prices (ex-showroom, Delhi)
Delta M/T – Rs 6.39 lakh
Delta AMT – Rs 6.94 lakh
Zeta M/T – Rs 6.91 lakh
Zeta AMT – Rs 7.46 lakh
Alpha M/T – Rs 7.80 lakh

 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo