ఫేస్ బుక్ అధినేత Zuckerberg ట్విట్టర్ & Pinterest అకౌంట్స్ హాక్ అయ్యాయి
ఫేస్ బుక్ ఫౌండర్, మార్క్ జూకర్ బర్గ్ Pinterest అండ్ Twitter అకౌంట్స్ హాక్ అయ్యాయి. OurMine అనే హాకింగ్ గ్రూప్ హాక్ చేసినట్లు గా వెల్లడించింది.
అంతకముందు మార్క్ యొక్క instagram అకౌంట్స్ కూడా హాక్ అయినట్లు రిపోర్ట్ వచ్చింది కానీ ఫేస్ బుక్ VentureBeat అనే సైట్ కు instagram హాక్ అవలేదని తెలిపింది.
ఎలా హాక్ చేశారు అని తెలియలేదు కాని గతంలో OurMine గ్రూప్ LinkedIn ను కూడా హాక్ చేసి కొన్ని పాస్ వర్డ్స్ ను పబ్లిక్ లో పెట్టింది. ఆ హాకింగ్ లిస్టు లో మార్క్ కూడా భాడితుడడు అని తెలుస్తుంది.
అవే పాస్ వర్డ్ లను మార్క్ ట్విటర్ అండ్ పిన్ ఇంటరెస్ట్ కు కూడా వాడారు. సో అలా హాకింగ్ అయ్యింది అన్నట్లు సమాచారం. అతని అకౌంట్ నుండే tweet రావటంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ట్విటర్ వెంటనే ఆ అకౌంట్ ను suspend చేసి, ఆ tweets ను రిమూవ్ చేసి మరలా అకౌంట్ ను restore చేసింది. pintrest కూడా restore చేసింది access ను. అలాగే OurMine ట్విటర్ అకౌంట్ కూడా suspend చేసింది twitter.
సో మీరు ఎంత పెద్ద సెలెబ్రిటీ లేదా అధినేత అనేది కాదు పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకోకపోతే ఎవరైనా హాక్ అవుతారు.