లెనోవో నుండి Phab స్మార్ట్ ఫోన్ – టాబ్లెట్ లాంచ్ అయ్యింది ఇండియాలో. ప్రైస్ 11,999 రూ. ఇది టాబ్లెట్ సైజ్ లో వస్తున్న సిమ్ ఫోన్ కాబట్టి దీనిని phab అని అనాలి.
దీనిలో డ్యూయల్ సిమ్, 6.98 in HD IPS డిస్ప్లే, 1.2GHz 64 బిట్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 SoC, 1GB ర్యామ్, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్.
64GB SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ ఆటో ఫోకస్ కెమేరా with LED ఫ్లాష్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 4G LTE, 4250 mah బ్యాటరీ, FM రేడియో, డాల్బీ atmos సౌండ్.
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os వస్తున్న phablet బరువు 250 గ్రా ఉంది. ఇది 2015 అక్టోబర్ లో రిలీజ్ అయిన లెనోవో phab plus ఒరిజినల్ కు LITE వేరియంట్.
ఫ్లిప్ కార్ట్ లో april 21 ను మొదటి ఫ్లాష్ సేల్ జరగనుంది. ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోగలరు మొబైల్ ను. దీనిలో 2gb ర్యామ్ ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ తప్పుగా చూపిస్తుంది, కాని 1gb ర్యామ్ మాత్రమే ఉంది.