లెనోవో స్మార్ట్ బ్యాండ్ లాంచ్

Updated on 08-May-2017
HIGHLIGHTS

ధర 1,999 రూపాయలు

లెనోవో  స్మార్ట్  బ్యాండ్ లాంచ్ 

 ధర 1,999 రూపాయలు 
 
లెనోవో  ఫిట్నెస్  రేస్  లో అడుగు  పెట్టింది.   కంపెనీ  భారత్  లో  స్మార్ట్  బ్రాండ్  HW01 ఫిట్నెస్  ట్రాకర్  ను  లాంచ్  చేసింది. ఈ స్మార్ట్ బ్యాండ్  యొక్క విశిష్టత OLED  డిస్ప్లే  రావటం. ఈ బ్యాండ్  యొక్క ధర 1,999 రూ , ఇది ఫ్లిప్కార్ట్  లో ఎక్స్  క్లూజివ్  గా  లభిస్తుంది. 

 లెనోవో  స్మార్ట్  బ్యాండ్  లో 0.91  ఇంచెస్  OLED డిస్ప్లే  ఇవ్వబడింది. దీనిలో యూజర్ కి రెగ్యులర్  ఫిట్నెస్  డేటా  ఎప్పటికప్పడు  ఇవ్వబడుతుంది. హార్ట్  రేట్  కూడా  ఇవ్వబడుతుంది.  

 లెనోవో  స్మార్ట్  బ్యాండ్ HW01 డైనమిక్  హార్ట్  రేట్  మీటర్  కలదు.  దీనిలో  ప్రతీ 15  మినిట్స్  కి యూజర్స్  యొక్క హార్ట్  రేట్  మోనిటర్  అవుతూ  ఉంటుంది.  మరియు  దీనిలో వైబ్రేషన్  అలెర్ట్  కలదు.   కాల్స్ నోటిఫికేషన్స్ , sms  లు మరియు  fb  నోటిఫికేషన్స్  టైం  లో పైగా వైబ్రేట్  అవుతుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :