LeEco ఇండియాలో 3 సూపర్ టీవీ లను లాంచ్ చేసింది

LeEco ఇండియాలో 3 సూపర్ టీవీ లను లాంచ్ చేసింది

LeEco ఇండియాలో "Super 3" సిరిస్ పేరుతో 3 టీవీ లను లాంచ్ చేసింది. చైనా లో LeEco స్మార్ట్ ఫోన్ రంగంలోకి రాక ముందు పాపులర్ టీవీ బ్రాండ్. ఆగస్ట్ 10 నుండి ప్రీ ఆర్డర్స్.

Super3 X55 (59,790 రూ)Super3 X65 (99,790 రూ), and Super3 Max65 (1,49,790 రూ) మూడూ 4K అల్ట్రా HD డిస్ప్లే, 1.4Ghz quad-core SoC అండ్ Mali T760 MP4 GPU, మెటల్ బాడీ అండ్ eUI 5.5 యూజర్ ఇంటర్ ఫేస్ లతో వస్తున్నాయి.

Super3 X55 లో 55 in డిస్ప్లే panel, 2GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 20W 2.0 స్టీరియో స్పీకర్స్.
Super3 X65 లో 65 in డిస్ప్లే panel, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 20W 2.1 స్టీరియో స్పీకర్స్.
Super3 Max65 లో కూడా 65 in డిస్ప్లే panel ఉంది కాని 3D అదనంగా వస్తుంది. 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 40W 2.1 స్టీరియో స్పీకర్స్.

మూడింటికీ కంపెని రెండు సంవత్సరాల వారేంటి ఇస్తుంది ప్రోడక్ట్ పై. అదనంగా డిస్ప్లే పై నాలుగు సంవత్సరాలు ఇస్తుంది. ఇంకా రెండు సంవత్సరాల LeEco సొంత ecosystem కంటెంట్ free. ఇది same స్మార్ట్ ఫోన్స్ లో ఇస్తున్న కంటెంట్,

అంటే ఇంటర్నెట్ ద్వారా Yupp TV, Eros Now, Hungama free లైవ్ టీవీ వస్తుంది. వీడియోస్ అండ్ మ్యూజిక్ కూడా. కేబుల్ కనెక్షన్ అవసరం ఉండదు, unlimited ఇంటర్నెట్ ప్లాన్ ఉంటే.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo