latest Acer 1.5 Ton Split AC today available at lowest price from amazon
లేటెస్ట్ గా విడుదలైన 1.5 Ton Split AC ని ఈరోజు మంచి డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం వుంది. ఈ ఆఫర్ అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. ఈ స్ప్లిట్ ఏసీ రీసెంట్ గా విడుదలైన 2025 మోడల్ మరియు 5-In-1 కన్వర్టబుల్ కూలింగ్ మోడ్ ఫీచర్ మరియు Ai సెన్స్ టెక్నాలజీ వంటి మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. 30 వేల బడ్జెట్ ధరలో కొత్త ఏసీ కోసం చూస్తున్న వారు పరిశీలించ తగిన డీల్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది.
2025 లో Acer రీసెంట్ గా విడుదల చేసిన 1.5 టన్ ఏసీ మోడల్ నెంబర్ (AR15AS3IS1HLE25) పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు ఏసీని 30% డిస్కౌంట్ తో రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఏసీని HDFC క్రెడిట్ కార్డుని ఉపయోగించి 12 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,500 భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అమెజాన్ ఈరోజు అందించిన ఈ రెండు ఆఫర్లు ఉపయోగించి ఈ ఏసీని కేవలం రూ. 29,499 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here
Also Read: బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో వచ్చిన Motorola Edge 60 Fusion 5G ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఏసర్ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఈ ఏసీ పై 2 సంవత్సరాల ప్రోడక్ట్ వారెంటీ మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఏసర్ ఏసీ 5-In-1 కన్వర్టబుల్ కూలింగ్ మోడ్ ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, డస్ట్ ఫిల్టర్ మరియు Ai సెన్స్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఏసర్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఆటో ఎర్రర్ చెక్, ఆటో సెల్ఫ్ క్లీన్ మరియు 3D కూలింగ్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఏసీ 55 డిగ్రీల టెంపరేచర్ వాతావరణం లో కూడా పని పని చేస్తుందని ఏసర్ తెలిపింది. ఈ ఏసీ 100% కాపర్ కాయిల్ మరియు రస్ట్ అంటుకొని బ్లూ ఫిన్ మరియు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అందిస్తుంది.