KAT టొరెంట్ సైట్ down అయిన తరువాత తిరిగి పునఃప్రారంభం అయ్యింది

KAT టొరెంట్ సైట్ down అయిన తరువాత తిరిగి పునఃప్రారంభం అయ్యింది

Kickass Torrents వెబ్ సైట్ down అవటం అందరికీ తెలిసినదే. ఈ వెబ్ సైట్ కు చాలా mirror సైట్స్ క్రియేట్ అయిపోయాయి down అయిన తరువాత. కాని అవేమి దానిని replace చేయలేకపోయాయి.

ఫైనల్ గా KAT మళ్ళీ సొంతంగా restore అయ్యింది. సైట్ కు పనిచేసిన ex ఉద్యోగులు దీనిని మల్లి పనిచేసేలా చేశారు అని టొరెంట్ ఫ్రీక్ కు తెలిపింది Kat టీం.

US సైబర్ పోలిస్ లచే KAT నిర్వాహుకుడు Artem Vaulin అనే Poland వాసిని అరెస్ట్ చేయటం జరిగింది. అతను ఇంకా ట్రయిల్ లో ఉండగా సైట్ కొత్తగా restore అయ్యింది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo