మొదలవనున్న JioPhone యొక్క బుకింగ్స్

Updated on 16-Oct-2017

 జియో ఫోన్ యొక్క బుకింగ్ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే జరిగింది . దీని తరువాత ఎక్కువగా ఆర్డర్స్ రావటం తో కంపెనీ బుకింగ్స్ ని ఆపివేసింది . ఈ బుకింగ్ ఆగష్టు లో మొదలైంది . మీరు ఫోన్ బుకింగ్  కోల్పోయి ఉంటే, మీకు ప్రత్యేకమైన అవకాశం ఉంది , జియో మళ్లీ బుకింగ్ చేయటానికి సిద్ధమవుతోంది.

 వచ్చిన సమాచారం ప్రకారం  రిలయన్స్ జియో యొక్క జియో ఫోన్ బుకింగ్ మరోసారి దీపావళి తరువాహ మొదలవ్వనుంది . ఈ బుకింగ్ నవంబర్ యొక్క మొదటి వారం లోనే మొదలవ్వనుంది . కంపెనీ అతి త్వరలో డేట్ కూడా కన్ఫర్మ్ చేయనుంది .కంపెనీ  మొదటి దశలో సుమారు 6 మిలియన్ల బుకింగ్లను అందుకుంది,  ప్రస్తుతం ఈ హ్యాండ్సెట్ లను కంపెనీ డెలివరీ  చేస్తుంది. 

దీపావళికి ముందే మొదటిసారి అందుకున్న ఆర్డర్స్ ని  కంపెనీ పూర్తి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Connect On :