ఇక ఆగిపోనున్న JIO సర్వీసెస్

ఇక  ఆగిపోనున్న  JIO  సర్వీసెస్
HIGHLIGHTS

చివరి ఛాన్స్..?

ఇక  ఆగిపోనున్న  JIO  సర్వీసెస్ 
చివరి ఛాన్స్..?
jio  ఒక సంచలనం  గా ప్రవేశించి  ఎన్నో ఆఫర్స్  తో సామాన్యునికి  ఊరట  నిచ్చింది  అయితే  ఇంతకాలంగా  కొనసాగుతున్న  jio  ఫ్రీ  సర్వీసెస్  అన్నీ  ఇక  ఆగిపోనున్నాయి. చాలామంది  యూజర్స్  ఇంకా  jio  ఆఫర్స్  ని సబ్‌స్ర్కైబ్  చేసుకోలేదు . అటువంటి  వారందరికీ  ఒక దుర్వార్త , ఎందుకంటే  ఇప్పటివరకు  jio  ఏ  ప్లాన్  ను తీసుకోని యూజర్స్ కనెక్షన్స్  ఆపివేస్తున్నట్లు  సమాచారం  అందింది. 

 సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ తో దూసుకువచ్చిన  jio  కు ట్రాయ్  కళ్లెం  వేసినా  అంతటితో  ఆగకుండా  , సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ స్థానంలో జియో ధన్ దనా ధన్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  అయితే  ఈ ఆఫర్ టైం  ఏప్రిల్ 15తో ముగియటంతో జియో ఫ్రీ  సర్వీసెస్  నిలిపివేతకు  సన్నాహాలు  మొదలయ్యాయి. 

కనెక్షన్స్  ను క్లోజ్  చేస్తున్నట్లుగా  jio   తరఫునుంచి ఆల్రెడీ  sms   లు యూజర్లకు  అందటం  మొదలయ్యింది.  అయితే  ఇప్పటికీ  ఇంకా  ఆలస్యం  కాలేదని  తెలుస్తుంది  ఎందుకంటే  ఈ మెసేజ్  అనుసరించి  జియో యూజర్లు ఇప్పటికైనా సరే రూ.408 (రూ.99 + రూ.309)  పే  చేసి  జియో ప్రైమ్ ఆఫర్‌తో పాటు జియో ధన్ దనా ధన్ ఆఫర్ ను  పొందవచ్చని  సమాచారం . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo