digit zero1 awards

ఐపీఎల్ లో JIO హ్యాండ్

ఐపీఎల్  లో  JIO  హ్యాండ్
HIGHLIGHTS

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్

ఐపీఎల్  లో  JIO  హ్యాండ్ 
IPL (Indian Premier League) నిన్నటినుంచి  మొదలై జనాన్ని  ఉర్రూతలూగిస్తుంది . ఐపీఎల్  అభిమానులను  సంబరపరిచేటందుకు  JIO  ఒక కొత్త అడుగు  వేసింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు తమ యొక్క హై  స్పీడ్  (wifi )ఇంటర్నెట్  సర్వీసెస్ ఇవ్వనున్నట్లు రిలయన్స్  jio  తెలిపింది. స్టేడియం  మొత్తం ను వైఫై  నెట్ తో కవర్  చేసింది. 

క్రికెట్ ను ఎవరైతే చూసి ఆనందించుటకు  వచ్చారో   వారియొక్క  స్మార్ట్ ఫోన్లలో జియో హైస్పీడ్ వై-ఫై  సర్వీస్  బెనిఫిట్స్  పొందే  అవకాశం  ఇస్తుంది. ఈ సర్వీసెస్ పొందటానికి మీ దగ్గర  స్మార్ట్  ఫోన్ ఉంటే  చాలు .  వన్స్ వై-పైకి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నెంబరుకి ఓటీపీ వస్తుంది.ఆ తరువాత OTP  వేసిన  వెంటనే  వై-ఫై కనెక్ట్ అవుతుంది. ఇలా జియో హై-స్పీడ్ వై-ఫై  ను  ఐపీఎల్ ప్రేక్షకులు పొందవచ్చు 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo