JIO నుంచి సంచలన వార్త …!!! JIO సెటప్ బాక్స్ రేపే మనముందుకు…!!!
రిలయన్స్ jio తాజాగా dth రంగం లో ప్రవేవపెట్టబోతుంది. రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసెస్ లో దీని టెస్టింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ లో వున్నా మిగతా dth బాక్స్ లకు భిన్నంగా దీనిని రూపొందించారు . అయితే దీని గురించి ఎప్పటినుంచో మనమందరం ఎదురు చూస్తున్నాము ఇక ఎదురు చూడలిసిన అవసరం లేదు ఎందుకంటే వీటికి సంభందించిన ఆఫిషియల్ ప్రకటన రేపే రానుంది. అని విశ్వసనీయ వర్గాల సమాచారం . ఈ వారం లో మార్కెట్ లోకి రానుంది .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముంబై సర్కిల్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సెటప్ బాక్స్ మరియు dth యాంటినాని 1000 నుంచి 1200 వందలలోపు ఇచ్చేటందుకు jio సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వున్న కంపెనీలు 3000 నుంచి 4000 వేల వరకు సెటప్ బాక్సులు ఇస్తున్నాయి. dth ప్లాన్స్ చూస్తే కనుక మనం కోరుకున్నన్ని చానెల్స్ రావాలనుంటే ఎక్కువ డబ్బు చెల్లించవలిసి వుంది. కానీ దీనిలో లో 200 రూ లోపే ప్యాకేజ్స్ వుంటాయని చెప్తున్నారు , బేసిక్స్ , స్పోర్ట్స్ , గోల్డ్,ప్లాటినం , సిల్వర్ ప్యాకేజెస్ ను jio రెడీ చేస్తుంది. బేసిక్ ప్యాకేజీ 49 రూ మరియు స్పోర్ట్స్ ఛానెల్స్ 55 నుంచి 70 రూ మధ్య వుంటాయని చెప్తున్నారు. ఇక బిగ్ ఫ్యామిలీ ప్యాక్ 199 నుంచి 250 రూ మధ్య ఉండవచ్చని సమాచారం . అయితే 6 నెలల పాటు ఫ్రీగా డైరెక్ట్ తో హోమ్ సర్వీసెస్ వుంటాయని సమాచారం .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile