జియో ప్రేమతో అంటూ మిగతా టెల్కోలకు లవ్ మెసేజ్ పంపింది
వాలెంటైన్స్ డే పురస్కరించుకుని అన్ని టెల్కో కంపెనీస్ లవ్ మెసేజెస్ పంపుకున్నాయి. జియో ప్రేమతో అంటూ మిగతా టెల్కోలకు పంపింది. అయితే దీనికి మిగతా టెల్కోలు కూడా రిప్లయి ఇచ్చాయి, ఈ మెసేజెస్ ట్విట్టర్ ద్వారాగా పంపుకున్నాయి. జియో ట్వీట్‌ను ఆరు గంటల్లో 3వేల సార్లు రీట్వీట్ చేశారు. 4వేల లైక్స్ వచ్చాయి. ఐడియా రియాక్షన్ @ ఎయిర్‌సెల్ అందరం కలిసి దేశంలోని వంద కోట్లకు పైగా ప్రజలకు కొంత ఎక్కువ సేవ చేయగలిగాం,#కలిసికట్టుగా హృదయాలను జోడిస్తున్నాం @ఐడియా సెల్యులార్ అని ఎయిర్‌సెల్ ట్వీట్ ,@రిలయన్స్ జియో! మొత్తానికి #ప్రతీ స్నేహితుడు అవసరమేకదా?? @వొడాఫోన్‌ఇన్, @ఐడియా సెల్యులార్ ఈవిధముగా messages పంపుకున్నాయి