రిలయన్స్ జియో దీపావళి పండుగ లో తనప్లాన్స్ లో కొన్ని మార్పులు చేశారు. ఈ సమయంలో కంపెనీ కొన్ని ప్లాన్ లను సవరించింది. అంతేకాకుండా, కంపెనీ తన ప్లాన్ ధరను పెంచినప్పుడు వినియోగదారులు కొంతమేరకు ఆశ్చర్యానికి లోనయ్యారు . ఇప్పుడు కంపెనీ మరొక షాక్ ను ఇచ్చింది.
వాస్తవానికి, కంపెనీ ఇటీవలే ప్రారంభించిన 491 రూపాయల ప్లాన్ ధర 499 రూపాయలకు పెంచింది. ఈ ప్లాన్ ని గత వారం కంపెనీ ప్రారంభించింది. దీపావళి టారిఫ్ క్రింద మాత్రమే ఇది పరిచయం చేయబడింది.
జియో యొక్క 491 రూ, ప్లాన్ ఇప్పుడు 499 రూ. లో లభ్యం , యూజర్స్ కి 91జీబీ 4జి డేటా లభ్యం . ఈ డేటా లాభాన్ని యూజర్స్ 91 రోజులకు పొందవచ్చు ఈ ప్లాన్ లో డైలీ 1 జీబీ 4జి డేటా 91రోజులకి లభ్యం .
రిలయన్స్ జియో ప్రారంభంలో రూ 499 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 2 జిబి 4 జి డేటాను పొందుతారు . అయితే, ధన్ ధనా ధన్ ప్లాన్ వచ్చిన తరువాత , అదే ప్రయోజనాలు జియో 509 రూపాయలకు ఇచ్చింది .