రిలయన్స్ జియో ఇప్పుడు కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ Rs. 96 ధర గలది మరియు ఈ ధర కలిగిన ప్లాన్ లో ప్రతీ రోజూ 1GB 4G డేటా లభిస్తుంది .
మరియు లోకల్ మరియు STD కాల్స్ కూడా ఫ్రీ గా ఇస్తుంది . దీనియొక్క వాలిడిటీ 7 రోజులు . దీనితో పాటుగా జియో యాప్ కూడా ఫ్రీ