డేటా ధమాఖా :JIO ఈ ప్లాన్ లో డేటా పూర్తిగా ఉచితం….!!!

డేటా ధమాఖా :JIO ఈ ప్లాన్ లో డేటా పూర్తిగా ఉచితం….!!!

రిలయన్స్ జియో తన  ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అనేక టారిఫ్ ప్లాన్లను రివైజ్ చేసింది .  జియో ఇప్పటివరకు చిన్న టారిఫ్ ప్లాన్ ని  సవరించింది, కానీ ఈ సమయంలో కంపెనీ  చాలా డేటాను అందించడానికి వినియోగదారులకి చాలా లాభదాయకమైన ప్రీపెయిడ్ ప్లాన్ ఇచ్చింది.

మొదట, జియో యొక్క 509 రూపాయల ప్లాన్  గురించి మాట్లాడితే . కంపెనీ  చాలా కాలం క్రితం ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుతుంది. రివైజ్ కు ముందు, వినియోగదారులు ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 3 GB డేటాను పొందారు. రూ. 509 ప్లాన్ లో మార్పు జరగాలని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్లాన్లో వినియోగదారులు 4 జిబి డేటాను ప్రతి రోజు పొందుతారని ప్రకటించారు. వినియోగదారులు 28 జీబీ అదనపు డేటా తో 112 GB డేటా మొత్తాన్నిపొందుతారు.

రూ .299 జియో టారిఫ్ ప్లాన్ 3 జిబి డేటాతో వస్తుంది. రివైజ్ కు ముందు,  కంపెనీ  ఈ ప్లాన్ లో వినియోగదారులకు 28 రోజులకు  2 GB డేటాను అందించింది. ఈ ప్లాన్ లో మార్పు వచ్చిన తరువాత, 28 రోజులకు  28 GB అదనపు డేటా  పొందుతారు. 299 రూపాయల ప్లాన్ లో వినియోగదారులు మొత్తం డేటా 84 జిబి పొందుతారు.మునుపటి ప్లాన్ల  మాదిరిగా, వినియోగదారులు  28 రోజులపాటు, 100 ఎస్ఎంఎస్లు ,  అపరిమిత కాలింగ్  లు (లోకల్ , ఎస్టీడీ, రోమింగ్) పొందుతారు. జియో యాప్ పై  ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందుతారు . జియో  ఈ రెండు ప్లాన్స్  ప్రయోజనాలు కంపెనీ వెబ్సైట్ మరియు మై  జియో యాప్ లో  రీఛార్జి చేయవచ్చు. డైలీ 4 GB మరియు 3 GB డేటా పరిమితిని చేరుకున్న తర్వాత, వినియోగదారులు 64 Kbps స్పీడ్  నుండి డేటాను పొందుతారు.

ప్రతిరోజూ 2 జిబి డేటాను ఉపయోగించే వినియోగదారుల కోసం, జియో 198, 398 రూపాయలకు  రెండు టారిఫ్ ప్లాన్ లను ప్రవేశపెట్టింది. 198 రూపీస్ ప్లాన్ లో  యూజర్ రోజుకు 2 GB డేటాను పొందుతాడు  వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్లో మొత్తం 56 GB డేటాను వినియోగదారులు పొందుతారు. దీనితో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , ఎస్టీడీ, రోమింగ్) మరియు ప్రతిరోజూ 100 SMS లు అందుతాయి. దీనితో పాటు, ఈ ప్లాన్ లో జియో యాప్ పై ఉచిత సబ్స్క్రిప్షన్ ను కూడా కంపెనీ అందిస్తుంది.

రూ. 398 ప్లాన్ లో  యూజర్ 4G స్పీడ్ లో  ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు  . ఈ ప్లాన్ లో , అపరిమితమైన వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్), 100 ఎస్ఎంఎస్ రోజువారీ మరియు  జియో యాప్  యొక్క ఉచిత సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మునుపటి ప్లాన్ లాగా కాకుండా, రూ. 398 ఈ ప్రణాళిక 70 రోజుల వాలిడిటీ తో వస్తుంది.

జియో ఇటీవల తక్కువ ధర తో తన ప్లాన్ లను మార్చింది, ఇందులో కంపెనీ  యొక్క గరిష్ట సెల్లింగ్ ప్లాన్  153 రూపాయల రీఛార్జ్ ప్లాన్ .ఈ ప్లాన్  వాలిడిటీ 28 రోజులు. రివైజ్ కి ముందు, వినియోగదారులు ఈ ప్లాన్  లో 28 రోజులు రోజుకు 1 GB డేటాను పొందేవారు . ఇప్పుడు కంపెనీ ప్రతిరోజు 1.5 GB డేటాను ఈ  టారిఫ్ ప్లాన్లో ఇస్తుంది, అనగా వినియోగదారులు 28 రోజులలో మొత్తం 42 GB డేటా పొందుతారు. దీనితో పాటు, అపరిమిత కాలింగ్ (లోకల్ , ఎస్టిడి మరియు రోమింగ్) మరియు 100 SMS లు రోజువారీ అందుబాటులో ఉంటాయి.  జియో యాప్  ఉచిత సబ్స్క్రిప్షన్ ను పొందండి.

 

 

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo