jio తన ప్రైమ్ మెంబర్స్ కోసం సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ లో కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది

Updated on 20-Jul-2017

 jio  తన ప్రైమ్ మెంబర్స్  కోసం సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్  లో కొన్ని  బెనిఫిట్స్ ఇస్తుంది . మీ ప్లాన్స్  కి ఎక్సటెన్షన్ లభిస్తుంది .  ఒకవేళ మీరు  Rs. 303  రీఛార్జ్ చేస్తే మీకు రిలయన్స్ జియో  నుంచి  84  రోజుల తరువాత 28  రోజుల అదనపు ఫ్రీ డేటా లభిస్తుంది . 

 మీకు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ లో  28  రోజుల బెనిఫిట్ లభిస్తుందో  లేదో  అని తెలుసుకోవటానికి  మై జియో యాప్  లో   దీని  గురించి ఇన్ఫర్మేషన్  లభిస్తుంది .   సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ expire  డేట్   మెన్షన్ చేసివుంటుంది .   మరియు మీకు  28  రోజుల కౌంట్ డౌన్ కూడా కనిపిస్తుంది 

 మీకు లభించే లాభాలేంటి  ?
 మీకు గుర్తున్నట్లుగా  Rs. 303  ఆఫర్ నడుస్తున్నపుడు  TRAI  ఈ ఆఫర్ ని ఆపి  వేసింది  అప్పుడు వెంటనే జియో  Rs. 309  ప్లాన్ ప్రవేశపెట్టింది .  ఆ సమయం లో ఎవరైతే Rs. 303  రీఛార్జ్ చేసుకున్నారో వారికి  మాత్రమే ఈ లాభం లభిస్తుంది . 

 అసలు  Rs. 303  ఆఫర్ ఏంటీ ?
₹303  ఆఫర్ లో  84  రోజుల  వాలిడిటీ నే కాక   28  రోజుల ఎం బెనిఫిట్ లభిస్తుంది .   అంటే  84 రోజులు కంప్లీట్ అయ్యాక 
 28  రోజుల వరకు డేటా  ఫ్రీ గా ఇవ్వబడుతుంది . 

 Rs. 309  ప్లాన్ తీసుకున్నవారికి ?
 ఎవరైతే  Rs. 309  ప్లాన్ ను తీసుకున్నారో  వారికి  90  రోజుల వరకు  1GB  డేటా ప్రతీరోజు ఇవ్వబడుతుంది .   

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :