రెండు రోజుల క్రితమే JIO ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశ పెట్టింది

Updated on 26-Jun-2017

రెండు  రోజుల  క్రితమే  JIO  ఒక కొత్త ప్లాన్  ను ప్రవేశ పెట్టింది . అయితే ఈ ప్లాన్ కింద   JIO  ప్రైమ్  మెంబర్స్  కి ఎక్కువ లాభం లభిస్తుంది   అయితే నాన్  ప్రైమ్  యూజర్స్  తక్కువ లాభం పొందుతారు. 

 మేము ఇక్కడ  మీకు jio  యొక్క  Rs. 19  ధర  గల ప్లాన్ గురించి చెప్పబోతున్నాము  . ఈ ప్లాన్  ధర  Rs. 19 మరియు దీనిలో ప్రైమ్  మెంబర్స్  కి' 200MB 4G,  అన్లిమిటెడ్  వాయిస్ కాల్స్ మరియు మేసేజ్  లు లభిస్తాయి . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ  జస్ట్ ఒక్కరోజు  మాత్రమే'.  కాకపోతే ఈ అన్ని  లాభాలు పొందటానికి  జియో  ప్రైమ్  మెంబర్షిప్  ఉండి తీరాలి . 

 అలానే  నాన్  ప్రైమ్ యూజర్స్ ఈ ప్లాన్  లో   100MB డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్  వాయిస్ కాల్స్ మరియు మేసేజ్  లు లభిస్తాయి . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ  జస్ట్ ఒక్కరోజు  మాత్రమే

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :