జులై 1st నుంచి gst అమలు లోకి వచ్చిన తరువాత రిలయన్స్ jio దేశం మొత్తం మీద రిటైలర్స్ కోసం స్టాటర్ కిట్ తీసుకువచ్చింది . ఇది ఒక సాఫ్ట్ వేర్ . ఇది కొత్త టాక్స్ సిస్టక్ పై ఆధారితమైనది . రిలయన్స్ దీనిని jio GST పేరుతో లాంచ్ చేసింది . దీని ధర సుమారు 1,999, మరియు ఈ సాఫ్ట్ వేర్ ద్వారా చిన్న రిటైలర్స్ కి GST పొందటానికి సహాయపడుతుంది .
రిలయన్స్ యొక్క కొత్త JIO కిట్ లో GSP ని టాక్స్ పేయర్స్ కోసం తీసుకువచ్చింది . ఈ కిట్ లోపల టాక్స్ పేయర్ కి జిఎస్టి నియమాలు మరియు దాని వెబ్ ప్లాట్ఫారం యొక్క నిబంధనలకు (నెట్వర్క్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) సులభంగా అర్థం అయ్యేటట్లు చేస్తుంది దీని ద్వారా GST రిటైలర్స్ కి తమ రికార్డ్స్ ఉంచటానికి , GST రిటర్న్ ఫైల్స్ చేయటానికి మరియు GST నియమాలు పాటించేలా సహాయం చేస్తుంది. దీనిలో GSTఫైలింగ్ సర్వీస్,Jiofi డివైస్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లస్ డేటా ప్లాన్ , JIO బిల్లింగ్ అప్లికేషన్
JIO GST నాలెడ్జ్ సిరీస్ ఉంటుంది. ఈ కిట్ యొక్క మొత్తం మార్కెట్ వేల్యూ 10,884 రూ కానీ , JIO దీనిని 1,999 రూ ప్యాకేజీ లో ఇస్తుంది . దీనితో పాటుగా 1 ఏడాది పాటు JIO GST సాఫ్ట్ వేర్ సొల్యూషన్ , 1ఏడాది పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 24GB డేటా JIOFI డివైస్
మరియు బిల్లింగ్ యాప్ కూడా లభిస్తుంది.