JIO ధనా ధన్ ఆఫర్ క్లోజ్ చేస్తూ మరికొన్ని సరికొత్త అమేజింగ్ ప్లాన్ లను లాంచ్ చేసింది.

Updated on 12-Jul-2017

 JIO  ధనా ధన్ ఆఫర్ క్లోజ్ చేస్తూ మరికొన్ని  సరికొత్త అమేజింగ్ ప్లాన్ లను లాంచ్ చేసింది.  ఇవి 19 రూ నుంచి మొదలై 999 రూ వరకు అందుబాటులో కలవు.  వాటి వివరాలు  మీకోసం పొందుపరచబడ్డాయి . 

 మొదటిది రూ.19 ప్లాన్  లో  200 ఎంబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు  పొందవచ్చు  1 డే వాలిడిటీ తో 
 ఇక రెండవది రూ.49 ప్లాన్   లో  600 ఎంబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు పొందవచ్చు  3 డేస్  వాలిడిటీ తో  
రూ.96 ప్లాన్ లో  1జీబీ  డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు పొందవచ్చు  7 డేస్  వాలిడిటీ తో 
ఇక నాలుగవది రూ.149 ప్లాన్ లో 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 SMSలు   28 డేస్ వాలిడిటీ తో 
ఐదవది రూ.309 ప్లాన్ లో  డైలీ 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు 56  డేస్ వాలిడిటీ తో 
ఆరవది రూ.349 ప్లాన్ లో  20 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 56 డేస్ వాలిడిటీ తో . 
ఇదే హాటెస్ట్ ప్లాన్ రూ.399 ప్లాన్ లో  డైలీ 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు84 డేస్ వాలిడిటీ తో పొందవచ్చు 
ఎనిమిదవది  రూ.509 ప్లాన్ లో  డైలీ 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు 56 డేస్ వాలిడిటీ తో 
9 వది రూ.999 ప్లాన్ లో  90 రోజుల వాలిడిటీ తో 90 జీబీ డేటా అండ్ అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు లభిస్తాయి 
ఇక 10 వది రూ.1999 ప్లాన్ లో 155 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు
120  డేస్  వాలిడిటీ తో లభిస్తాయి . 
ఇక 11 వది రూ.4999 ప్లాన్లో మొత్తం 380 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు   210 రోజుల వాలిడిటీ తో పొందవచ్చు . 
ఇక ఆఖరిది రూ.9999 ప్లాన్  లో 780 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 390 డేస్ వాలిడిటీ తో లభిస్తాయి . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :