Jio welcome ఆఫర్ మార్చ్ 2017 వరకూ ఉంటుంది అని లేటెస్ట్ గా ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ న్యూస్ ఎక్కడ నుండి వచ్చింది? ఎలా వచ్చింది?
" Jio సర్వీసెస్ క్వాలిటీ లో కంపెని కు పూర్తిగా సంతృప్తి లేకుండా కస్టమర్స్ వద్ద Jio సర్వీసెస్ కు జనవరి 2017 నుండి charges తీసుకోవటం కరెక్ట్ కాదు" అని సో రిలయన్స్ Jio ప్లానింగ్ హెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనటం జరిగింది.
సో అతను అన్న దాని ప్రకారం నిపుణుల…. Jio welcome offer పేరుతో March 2017 వరకూ రిలయన్స్ ఫ్రీ సర్వీస్ అందిస్తుంది అందరికీ అని చెబుతున్నారు. దీనిపై రిలయన్స్ Jio PR ను సంప్రదించటం జరిగింది. తిరిగి రిప్లై ఇస్తే మీకు కన్ఫర్మేషన్ తెలపటం జరుగుతుంది.