JIO రూ.459 ప్లాన్ లో డైలీ 1 GBడేటా…..

Updated on 19-Jan-2018

 జియో  తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం సరి కొత్త ప్లాన్స్  ను తీసువచ్చింది . లేటెస్ట్ గా వచ్చిన ప్లాన్స్  మరియు మారిన డేటా ప్లాన్స్  యొక్క వివరాలు మీకోసం పొందుపరచటం జరిగింది . 

వీటిలో మొదటగా చెప్పుకోతగ్గది అతి తక్కువ కాస్ట్ గల  రూ.19 ప్లాన్ , దీనిలో 1 రోజు వాలిడిటీ తో  150 MB డేటా, 100 SMSలు లభిస్తాయి . 
ఇక రూ.52  ప్లాన్ లో 7 రోజుల వాలిడిటీ తో  రోజుకు 150MB డేటా, 70 SMSలు లభిస్తాయి . 
 ఈ రూ.98 ప్లాన్ లో 14 రోజుల వాలిడిటీ తో రోజుకు 150MB  డేటా, 140 SMSలు లభిస్తాయి . 
ఈ రూ.149 ప్లాన్ లో 28 రోజుల వాలిడిటీ తో  రోజుకు 150 MB డేటా, 300SMSలు లభిస్తాయి .
ఈ  రూ.309 ప్లాన్ లో 49 రోజుల వాలిడిటీ తో రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.399 ప్లాన్ లో70 రోజుల వాలిడిటీ తో  రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.459 ప్లాన్ లో 84 రోజుల వాలిడిటీతో  రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ  రూ.499 ప్లాన్ లో 91 రోజుల వాలిడిటీ తో  రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.509 ప్లాన్ లో 49 రోజుల వాలిడిటీ  తో రోజుకు 2 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.999 ప్లాన్ లో 90 రోజుల వాలిడిటీ తో 60 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి.  
ఈ రూ.1999 ప్లాన్ లో 180 రోజుల వాలిడిటీతో  125 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి.  
రూ.4999 ప్లాన్ లో 360 రోజుల వాలిడిటీ తో  350 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి. 
ఈ  రూ.9999 ప్లాన్ లో 360 రోజుల వాలిడిటీ తో 750 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి. 

Connect On :