జియో తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం సరి కొత్త ప్లాన్స్ ను తీసువచ్చింది . లేటెస్ట్ గా వచ్చిన ప్లాన్స్ మరియు మారిన డేటా ప్లాన్స్ యొక్క వివరాలు మీకోసం పొందుపరచటం జరిగింది .
వీటిలో మొదటగా చెప్పుకోతగ్గది అతి తక్కువ కాస్ట్ గల రూ.19 ప్లాన్ , దీనిలో 1 రోజు వాలిడిటీ తో 150 MB డేటా, 100 SMSలు లభిస్తాయి .
ఇక రూ.52 ప్లాన్ లో 7 రోజుల వాలిడిటీ తో రోజుకు 150MB డేటా, 70 SMSలు లభిస్తాయి .
ఈ రూ.98 ప్లాన్ లో 14 రోజుల వాలిడిటీ తో రోజుకు 150MB డేటా, 140 SMSలు లభిస్తాయి .
ఈ రూ.149 ప్లాన్ లో 28 రోజుల వాలిడిటీ తో రోజుకు 150 MB డేటా, 300SMSలు లభిస్తాయి .
ఈ రూ.309 ప్లాన్ లో 49 రోజుల వాలిడిటీ తో రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.399 ప్లాన్ లో70 రోజుల వాలిడిటీ తో రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.459 ప్లాన్ లో 84 రోజుల వాలిడిటీతో రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.499 ప్లాన్ లో 91 రోజుల వాలిడిటీ తో రోజుకు 1 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.509 ప్లాన్ లో 49 రోజుల వాలిడిటీ తో రోజుకు 2 GBడేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి .
ఈ రూ.999 ప్లాన్ లో 90 రోజుల వాలిడిటీ తో 60 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి.
ఈ రూ.1999 ప్లాన్ లో 180 రోజుల వాలిడిటీతో 125 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి.
రూ.4999 ప్లాన్ లో 360 రోజుల వాలిడిటీ తో 350 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి.
ఈ రూ.9999 ప్లాన్ లో 360 రోజుల వాలిడిటీ తో 750 GB డేటా, రోజుకు 100SMSలు లభిస్తాయి.