jio ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త ప్లాన్లతో యూజర్స్ కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చింది

Updated on 04-Jul-2017

jio  ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త ప్లాన్లతో యూజర్స్  కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చింది . జూలై 15తో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్  క్లోజ్ అవుతుంది కదా  అందుకే jio  ఇప్పుడు కొత్త ఆఫర్లపై  కాన్సంట్రేట్ చేస్తుంది . ఇందులో భాగంగానే జియో తన ప్లాన్లను మార్చివేసింది.

ఇంతకు ముందు రూ.309తో రీఛార్జ్ చేసుకుంటే  మొత్తం 3 నెలల పాటు యూజర్లకు డేటా  వచ్చేది . ఇప్పుడు  ఇది ఒక నెలకి మాత్రమే వర్తిస్తుంది.  జులై1 నుంచి రూ.309 ప్లాన్ లో 3 నెలలకాదు కేవలం 28 రోజులకు 28GB డేటా మాత్రమే  లభిస్తుంది . అలానే రూ.509తో రీఛార్జ్ చేస్తే  నెల కు  2జిబి 4జీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ వాయిస్ కాలింగ్  లభిస్తుంది . జూలై 15 తర్వాత  ఈ ప్లాన్ స్టార్టవుతుంది.

ధన్ ధనా ధన్ ఆఫర్ లో  84 రోజుల కు  84GB డేటా  ఇస్తున్నట్లు jio తెలిపింది . అయితే ఈ ఆఫర్ కూడా జూలై 15తో  క్లోజ్ అవ్వనుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :