jio ధనా ధన్ ప్లాన్ ఇష్టం లేదా ?

Updated on 14-Apr-2017
HIGHLIGHTS

ఇవిగో వాటికంటే బెస్ట్ ఆప్షన్స్

 jio ధనా  ధన్  ప్లాన్  ఇష్టం  లేదా ?

ఇవిగో  వాటికంటే  బెస్ట్  ఆప్షన్స్  

సమ్మర్  సర్ప్రైజ్  ఆఫర్  బ్యాన్  అయిన తరువాత రిలయన్స్   jio  ధనా  ధన్  ఆఫర్  లాంచ్  చేసింది. దీనిలో  309 రూ  రీఛార్జ్  చేస్తే  84  రోజుల  వరకు రోజూ  1 GB 4G డేటా  లభిస్తుంది. అయితే  ఒకవేళ   మీకు   jio  యొక్క  కొత్త  పాత  ప్లాన్స్  మీకు  నచ్చకపోతే  మేము  మీకు 

దీనికి  దగ్గరగా  వున్న వేరే కంపెనీల  ప్లాన్స్ గూర్చి  చెప్పబోతున్నాము. ఈ ప్లాన్స్  క్రింద  అన్లిమిటెడ్  వాయిస్  కాలింగ్  మరియు  sms  తో  పాటుగా  బంపర్  డేటా  లభిస్తుంది. దీనిలో  ఎయిర్టెల్ , ఐడియా  మరియు  వోడాఫోన్ వారి   ప్లాన్స్  వున్నాయి. పదండి  ఆ  ఆఫర్స్  ఏంటో  చూద్దాం 

ఎయిర్టెల్  399 ఆఫర్  – ఈ ప్లాన్  లో  399 రూ  రీఛార్జ్  చేస్తే కస్టమర్లు  70 రోజులకు  70 జీబీ  డేటా  లభిస్తుంది ఇదే  కాకుండా  ఈ ఆఫర్  లో  70 రోజుల్లో  ఏ  నెట్వర్క్  కైనా  అన్లిమిటెడ్  కాలింగ్  సౌకర్యం  కలదు. ప్రతిరోజూ 1 జీబీ  డేటా కాకపోతే  ఈ  ప్లాన్ 4జి హ్యాండ్  సెట్  దారులకు  మాత్రమే. 

ఇక  వోడాఫోన్  349 రూపీస్  ప్లాన్  కూడా  ఒక మంచి  ప్లాన్ ।దీనిలో  మీకు  వాయిస్  కాల్స్  మరియు sms  వంటివి  ఫ్రీ  । -దీనియొక్క  వాలిడిటీ  టైం  28 రోజులు ,దీనితో  పాటుగా  28జీబీ  4జి  డేటా  ఇవ్వబడుతుంది. … 

ఒకవేళ  కేవలం  డేటా  గురించి  మాట్లాడితే  BSNL ఇక్కడ  jio  కంటే  చౌకైన  డేటా  ఇస్తుంది దీని  క్రింద  కంపెనీ 249 ప్లాన్  ను  లాంచ్  చేసింది  

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :