జియో నుంచి ఇప్పుడు 4 నెలల వాలిడిటీ తో అతి చవకైన ప్లాన్ వచ్చింది . ఈ ప్లాన్ లో 4 నెలల వరకు జియో డేటా అండ్ కాలింగ్ తో పాటుగా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి .
4 నెలల ప్లాన్ యొక్క ధర Rs. 1,999 దీని కింద ప్రతీరోజు 4 నెలలకు మొత్తం 155GB డేటా లభిస్తుంది . ఈ ప్లాన్ కింద మీరు రోజు అన్లిమిటెడ్ డేటా యూస్ చేసుకోవచ్చు , దీనిలో ఎటువంటి లిమిటేషన్ లేనేలేదు . మరియు దీని కింద లోకల్ అండ్ STD కాల్స్ కూడా ఫ్రీ . మరియు SMS ఫెసిలిటీ అండ్ జియో యాప్స్ కూడా ఫ్రీ .