JIO 1 టైం రీఛార్జ్ ఆఫర్ ….!! మొత్తం ఏడాది పాటు 4G డేటా …!!!
By
Team Digit |
Updated on 04-Aug-2017
JIO యూజర్స్ అందరికీ ఇప్పుడు ఒక శుభవార్త .
ప్రస్తుతం జియో తమ యూజర్స్ కి ఒక మంచి ఫెసిలిటీ కల్పిస్తుంది . ఎవరైతే మాటి మాటికీ రీఛార్జ్ చేయించుకోలేరో వారికి ఒక మంచి అవకాశం కలిపిస్తుంది , ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఒక ఏడాది పూర్తిగా బెనిఫిట్స్ పొందొచ్చు .
ఈ JIO కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్ లో మీకు మొత్తం 390 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది . ఈ ప్లాన్ లో యూజర్ కి 780GB డేటా లభిస్తుంది . ఈ డేటా కేవలం ప్రైమ్ యూజర్ కి మాత్రమే అందుబాటులో గలదు . దీని తో పాటుగా అన్లిమిటెడ్ కాల్స్ అండ్ JIO యాప్స్ కూడా లభిస్తాయి . దీనిలో రోజుకి ఎటువంటి డేటా లిమిట్ లేదు . ఈ ప్లాన్ యొక్క ధర Rs. 9999 .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile