JIO నుంచి లేటెస్ట్ 210 రోజుల బంపర్ ఆఫర్…!!! 380GB 4G డేటా….!!!
By
Team Digit |
Updated on 29-Jul-2017
రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ప్లాన్ వచ్చేసింది . దీని కింద మీకు 7 నెలలు (210 రోజుల ) వాలిడిటీ తో లభిస్తుంది . ఈ ప్లాన్ ఎవరైతే మాటి మాటికీ రీఛార్జి చేసుకోలేరో వారికి చక్క గా యూస్ ఫుల్ గా ఉంటుంది .
7 నెలలు (210 రోజుల ) వాలిడిటీ తో వస్తున్న ఈ ప్లాన్ కోసం Rs. 4,999 పే చేయవలిసి ఉంటుంది . ఈ ప్లాన్ కింద 210 వాలిడిటీ తో యూజర్ అన్లిమిటెడ్ కాలింగ్ , రోమింగ్ ఫ్రీ ఫెసిలిటీస్ లభిస్తాయి . ఈ ప్లాన్ లో జియో ప్రైమ్ యూజర్ కి 380GB డేటా లభిస్తుంది . ఈ ప్లాన్ లో రోజూ అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు . దీనిలో ఎటువంటి డైలీ లిమిట్ లేదు . జియో యాప్స్ వాడుకొనే సౌకర్యం కూడా కలదు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile