2 నెలల వాలిడిటీ టైం తో JIO నుంచి అతి చవకైన ప్లాన్ …!!!

2  నెలల వాలిడిటీ టైం తో JIO  నుంచి అతి చవకైన ప్లాన్ …!!!

ప్రస్తుతం రిలయన్స్ జియో  మార్కెట్ లో  కొన్ని కొత్త ప్లాన్స్  ని ప్రవేశపెట్టింది .

 ఇక్కడ మేము జియో  నుంచి  2  నెలల  (56 రోజుల )  వాలిడిటీ తో రాబోతున్న కొత్త ప్లాన్  గురించి చెప్పబోతున్నాము .ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 309  జియో ఈ కొత్త ప్లాన్ కింద  56  రోజుల వాలిడిటీ తో  అన్లిమిటెడ్ లోకల్ అండ్  STD  కాల్స్ లభిస్తాయి .  మరియు దీనితో పాటుగా  56GB  డేటా వస్తుంది .  దీని కింద డైలీ   56  రోజులవరకు 1GB 4G  డేటా లభిస్తుంది .  అండ్   SMS  అండ్ జియో యాప్స్ కూడా ఫ్రీ . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo