JIO నుంచి అన్లిమిటెడ్ డేటా ….

Updated on 09-Jan-2018

ఈరోజు మీకు JIO  నుంచి సరికొత్త స్పెషల్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాము . ప్రస్తుతం  Jio యొక్క ఈ కొత్త ప్లాన్ లో స్పెషల్ ఏమిటంటే  దీనిలో మొత్తం 210 రోజుల వాలిడిటీ లభిస్తుంది . ఈ ప్లాన్ లో యూజర్ కి లోకల్ , STD, రోమింగ్ వంటి ఫెసిలిటీస్ లభిస్తాయి . మరియు వీటితో పాటుగా  380GB 4G డేటా కూడా పొందవచ్చును . ఈ ప్లాన్ యొక్క ధర  Rs 4999 .

ఈ ఆఫర్ లో ఇంకొక బెనిఫిట్  దీనిలో ఎటువంటి డేటా లిమిట్ లేదు . అంటే యూజర్ రోజుకి ఎంత డేటా అయినా యూస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ లో  SMSఅండ్  Jio యాప్స్ కూడా ఫ్రీ . 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :