JIO నుంచి కొత్తగా వచ్చిన Rs. 153 ప్లాన్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటీ…???

Updated on 24-Jul-2017

 రిలయన్స్ జియో  తన 4G VoLTE  ఫీచర్ ఫోన్ తో పాటుగా ఒక ప్లాన్  ను కూడా ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 153  గా ఇచ్చారు.  ఇది JIO  ఫోన్ కోసం మాత్రమే ఇచ్చారు . 

ఈ  Rs. 153  ప్లాన్ గురించి మాట్లాడితే దీని కింద   ఒక నెలకి  4G  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్ కంపెనీ యొక్క  Rs. 309  కంటే కూడా బెటర్ గా అనిపిస్తుంది .  JIO  ఫోన్ తో పాటుగా  వాయిస్ కాల్స్ కూడా ఫ్రీ .  దీనితో పాటుగా SMS లు కూడా ఫ్రీ .  

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :